Patnam Narender Reddy: హైకోర్టులో చుక్కెదురు..! 18 d ago

featured-image

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ హైకోర్టు కోట్టేసింది. జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలన్నా ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. లగచర్ల ఘటనలో తన రిమాండ్ ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడంతో పాటు మెరిట్ ఆధారణంగా బెయిల్ పిటిషన్ ని జిల్లా కోర్టు పరిశీలించి తీర్పు ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD